TG Politics: భవిత రహిత సమితి (బీఆర్ఎస్) నేత కేటీఆర్: విజయశాంతి

TG Politics: Leader of Bhavita Barhita Samiti (BRS) KTR: Vijayashanthi
TG Politics: Leader of Bhavita Barhita Samiti (BRS) KTR: Vijayashanthi

BRS కాదు… భవిత రహిత సమితి అంటూ కాంగ్రెస్‌ నాయకులు విజయ శాంతి విమర్శలు చేశారు. భవిత రహిత సమితి (BRS) నేత కేటీఆర్ గారు….. రేవంత్ గారిని సీఎంగా ప్రకటించినట్లయితే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కు 30 స్థానాలు కుడా వచ్చేవి కాదు అన్నారని గుర్తు చేశారు.

కానీ, ఆ ఎన్నికల కల్ల కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారిని సీఎంగా ప్రకటించి 64 స్థానాలు గెలవలే అంటూ సెటైర్లు కూడా పేల్చారు. ఐతే కేసీఆర్ గారు సీఎం అని ప్రకటించుకున్న BRS 39 స్థానాల్లో మాత్రమే తెచ్చుకున్నదని చురకలు అంటించారు.

ఇక బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు BRSపై వ్యతిరేకతతో మాత్రమే కాంగ్రెస్ ను గెలిపించారు ప్రజలు అంటున్నారు, అవును BRSపై వ్యతిరేకతతోనే కాంగ్రెస్ ను గెలిపించిన్రరు, కాక BRSపై అనుకూలతతో కాంగ్రెస్ ను గెలిపిస్తరా… అర్థం కావట్లేదు ఆ ప్రకటన ప్రజలకు అంటూ విజయ శాంతి మండిపడ్డారు.