TG Politics: ఎమ్మెల్సీ కవిత ఆడపడుచు ఇళ్లలో సోదాలు చేస్తున్న ఈడీ

TG Politics: MLC Kavitha's ED is searching houses
TG Politics: MLC Kavitha's ED is searching houses

బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్‌ తగిలింది. ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడి సోదాలు నిర్వహిస్తోంది. కవిత భర్త బంధువుల ఇళ్ళలో ఈడి సోదాలు నిర్వహిస్తోంది. మాదాపూర్ లో కవిత ఆడబిడ్డ అఖిల నివాసంలో సోదాలు చేస్తున్నారు ఈడి.

ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన వ్యాపారాలపై ఆరా తీస్తున్నారు. కాగా… ఇవాళ ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అరెస్ట్‌ అయిన కల్వకుంట్ల కవిత ఈడి కస్టడీ ముగియనుంది. ఈ తరుణంలోనే.. ఇవాళ రౌస్ ఎవిన్యూ కోర్టులో కవితను ఈడి హాజరు పర్చనుంది. ఈ వారం రోజుల్లో లిక్కర్ స్కాంలో కవిత పై ఇంటరాగేషన్ చేసిన ఈడి… ఇవాళ రౌస్ ఎవిన్యూ కోర్టులో కవిత ను హాజరు పర్చనుంది.