ఏపీ స్పీకర్ కు తప్పిన పెను ప్రమాదం…!

The AP Speaker Kodela On The Plane The Danger Of Being Missed

ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. బయలుదేరిన అరగంటకు సాంకేతిక లోపం తలెత్తడంతో వెనక్కి తీసుకువెళ్ళి అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.

AP-SPEKER

హైదరాబాద్ నుంచి తిరుపతి బయల్దేరిన విమానంలో మాజీ మంత్రి ఆనం సహా పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందులో ఉన్న 68 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ap-speker-kodali