“ది రాజా సాబ్” ఫస్ట్ సింగిల్ త్వరలోనే రాబోతుంది…..!

"The Raja Saab" First Single Coming Soon.....!
"The Raja Saab" First Single Coming Soon.....!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ల్లో ముఖ్యంగా అభిమానులకు ఫీస్ట్ ఇచ్చే మూవీ లా రాబోతున్న పక్కా హారర్ ఫాంటసీ ఎంటర్టైనర్ మూవీ “ది రాజా సాబ్” కూడా ఒకటి. ఇటీవల వచ్చిన గ్లింప్స్ కు సాలిడ్ రెస్పాన్స్ ఫ్యాన్స్ నుంచి వచ్చింది. ఇక ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుండగా ఇప్పుడు ఈ మూవీ ఫస్ట్ సింగిల్ పై లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చింది.

"The Raja Saab" First Single Coming Soon.....!
“The Raja Saab” First Single Coming Soon…..!

ఈ మూవీ కి సంగీత దర్శకుడు థమన్ వర్క్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. మరి తను ఈ మూవీ మొదటి పాట వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేస్తామని కన్ఫర్మ్ చేసాడు. సో రాజా సాబ్ పాట వినాలి అంటే మరో ఐదు నెలలు కచ్చితంగా ఆగాల్సిందే అని చెప్పాలి. ఇక ఈ మూవీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.