రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో లేకపోవడానికి గల కారణం…?

Why is Renu Desai not on Instagram?
Why is Renu Desai not on Instagram?

రేణూ దేశాయ్ ఇన్ స్టాగ్రాం ద్వారానే అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ఇతర సోషల్ మీడియా ఖాతాలేవీ కూడా ఆమె వాడదు. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి వాటిల్లో రేణూదేశాయ్ లేదు. ఇక ఇన్ స్టాగ్రాంకు ఓ వారం, పది రోజులు బ్రేక్ ఇస్తున్నట్టుగా రేణూ దేశాయ్ ప్రకటించింది. వెకేషన్‌లో బిజీగా ఉంటానని, అందుకే ఇన్ స్టాను వాడనని చెప్పింది.

Why is Renu Desai not on Instagram?
Why is Renu Desai not on Instagram?

 

రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది. పెట్స్‌కు సంబంధించిన పోస్టులు ఎక్కువగా పెడుతుంటుంది. పెట్స్ కోసం ఫండ్ రైజ్ చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఇక ఇన్ స్టాగ్రాం ద్వారా రేణూ దేశాయ్ ఎవరినైనా సంప్రదిస్తుంది.. దాని ద్వారా ఎవరైనా సరే రేణూ దేశాయ్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు రేణూ దేశాయ్ ఇన్ స్టాగ్రాంకి కాస్త బ్రేక్ ఇచ్చేస్తోంది. ఓ వారం, పది రోజులు ఇన్ స్టాగ్రాంను వాడకుండా ఉంటుందట. వెకేషన్‌ కోసం రేణూ దేశాయ్ బయటకు వెళ్తోందట. అందుకే ఇలా ఇన్ స్టాకు బ్రేక్ ఇస్తున్నట్టుగా చెప్పేసింది.. త్వరలోనే మళ్లీ కలుస్తాను అంటూ రేణూ దేశాయ్ ఈ పోస్ట్ వేశారు