ప్రపంచవ్యాప్తంగా మరోస్థాయికి దూసుకెళ్తున్న రెబల్ స్టార్…!

The rebel star that is taking the world to another level...!
The rebel star that is taking the world to another level...!

రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఇండియా లెవెల్ నుంచి వరల్డ్ లెవెల్ కి దూసుకెళ్తున్నాడు. అని చెప్పడంలో డౌటే లేదు. ఎందుకంటే బాహుబలి తర్వాత నుంచి ప్రభాస్ గెలుపు ఓటములు పక్కన పెడితే ఖచ్చితంగా తాను చేస్తున్నది మన తెలుగు సినిమా ఖ్యాతిని పెంపొందించేలా ఉందనే చెప్పాలి.

The rebel star that is taking the world to another level...!
The rebel star that is taking the world to another level…!

అలా తాను కొత్తగా  చేస్తున్న సినిమానే “కల్కి 2898 ఎడి”. ఈ సినిమాలో దర్శకుడు నాగ్ అశ్విన్ తోడవడంతో ఇప్పుడు ప్రభాస్ యూనివర్సల్గా మరో స్థాయికి వెళ్లడం గ్యారెంటీ అనిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ఓటిటి చూస్తే పెద్ద హిట్ అయ్యేలా ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తుంది.

ఈ లాంటి సినిమాలు మనం హాలీవుడ్ నుంచి ఎక్కువగా చూస్తూనే ఉంటాం. మరి ఇదే కోవలో కల్కి కూడా ఉందని చెప్పాలి. ఇకపోతే ఇదే ఈ రేంజ్ లో ఉంటే సినిమా కూడా వేరే రేంజ్ లో ఉంటుందని చెప్పడంలో డౌట్ లేదు. అయితే రానున్న రోజుల్లో రెబల్ స్టార్ రేంజ్ మరింత పెరుగుతుంది అని కచ్చితంగా గా చెప్పవచ్చు.