ప్రజల్లో సుమకు ముద్దిచ్చిన స్టార్ హీరో …!

The star hero who kissed Suma in public...!
The star hero who kissed Suma in public...!
The star hero who kissed Suma in public...!
The star hero who kissed Suma in public…!

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన తాజా సినిమా తంగలాన్. ఈ మూవీ పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కింది. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది ఈ మూవీ . ఈ తరుణంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను ప్రారంభించింది. హైదరాబాద్ లో నిన్న తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి యాంకర్ సుమ కనకాల హోస్ట్ గా వ్యవహరించారు.