టైగర్ నాగేశ్వరరావు ఫస్టులుక్ రిలీజ్

టైగర్ నాగేశ్వరరావు ఫస్టులుక్ రిలీజ్
రవితేజ

వంశీ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా రూపొందుతుంది అని అందరికి తెలిసిందే . మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమా ని నిర్మిస్తున్నరు . స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు రియల్ స్టోరీ ఈ సినిమా అని తెలుస్తుంది. డిఫరెంట్ లుక్ లో రవితేజ ఈ సినిమాలో కైపిస్తునారు అని ఫస్ట్ లుక్ చూస్తేనే అర్ధం అవుతుంది.

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు చిత్రబృదం . టైటిల్ కి తగినట్టుగానే రవితేజ లుక్ ను టైగర్ ఫేస్ తరహాలో డిజైన్ చేశారు . ఆ పోస్టర్ లో రవితేజ చూపుల్లో కసి .. కోపం చాల స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పాత్రలో రవితేజ ఒక రేంజ్ లో తన సత్తా చూపనున్నాడనే విషయం తెలుస్తోంది .

రవితేజ సరసన కథ నాయికగా ‘నుపుర్ సనన్’ ఈ సినిమాతో పరిచయమవుతోంది. ఇతర ముఖ్య పాత్రలలో అనుపమ్ ఖేర్ .. రేణు దేశాయ్ నటిస్తున్న సంగతి తెలిసిందే . ఇటీవల వచ్చిన ‘రావణాసుర’ అభిమానుల అంచనాలని అందుకోలేకపోయింది . ఏ సినిమా ఆయన రవితేజ అభిమానులను ఖుషీ చేస్తుందో లేదో చూడాలి.