యూఎస్ ప్రీమియర్స్ కి “టైగర్ నాగేశ్వర రావు” రెడీ!

యూఎస్ ప్రీమియర్స్ కి “టైగర్ నాగేశ్వర రావు” రెడీ!
Movie News

టాలీవుడ్ స్టార్ హీరో, మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ టైగర్ నాగేశ్వర రావు. ఈ చిత్రం ను అక్టోబర్ 20, 2023 న థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే యూఎస్ ప్రీమియర్స్ కి కూడా టైగర్ నాగేశ్వర రావు రెడీ అవుతున్నాడు. అక్టోబర్ 19 నుండి యూఎస్ ప్రీమియర్స్ షురూ కానున్నాయి.

యూఎస్ ప్రీమియర్స్ కి “టైగర్ నాగేశ్వర రావు” రెడీ!
Tiger Nageswarao ” Ravi Teja “

అనుపమ్ ఖేర్, నుపూర్ సనన్, రేణు దేశాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.