టిక్టాక్స్టార్ సోనాలిఫొగట్ హర్యానా అసెంబ్లీ న్నికల్లో ఓటమిపాలయ్యారు.29వేల ఓట్ల తేడాతో ఓటమిపాలు అయిన ఈ టిక్‌టాక్ స్టార్ తన ఓటమికి కారణాలను వివరిస్తూ ఒకవే ళ విజయం వరించిన నల్లేరు మీద నడకేనని వర్ణించారు.
బిజెపి, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు సాధించగ ఏడుగురు మంత్రులు ఓడిపోవడం వల్ల బిజెపి షాక్‌కు గురిఅయింది. ఆధమ్పూర్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన టిక్ టాక్ స్టార్ సోనాలిఫొగట్ అంచనాలు తలకిందులు అవ్వడంతో ఓడిపోయారు.
29వేల 471ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ గెలిచారు. ఈ సందర్బంగా సోనాలి ఫొగట్ మాట్లాడుతూ ఆధమ్పూర్ నియోజకవర్గం తనకు కేటాయించడం ల్ల ప్రచారంకి వెళ్లాలని చెప్పారు. ఆశించిన సమయం మాత్రం దొరకలేదు కాబట్టి నియోజకవర్గ ప్రజలను తానుకలువలేక పోయాయని చెప్పారు. సరైన సమయం దొరకనందున ప్రచారంలో తక్కువగా పాల్గొనవలసి వచ్చిందని, దొరికిన సమయంలో ప్రజల కష్ట నష్టాలను తెలుసుకున్నానని చెప్పారు.