ఆధారాలతో దొరికిన రమణ దీక్షితులు ఆపరేషన్ గరుడ ప్లాన్… వివరాలివిగో

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రమణ దీక్షితులు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు టిటిడిని పట్టి కుదిపేస్తున్నాయి. తొలుత రమణదీక్షితులు ఆరోపణలతో మొదలైన వివాదం చినికి చినికి గాలివానలా మారి అర్చకులకు వయోపరిమితి నిబంధనలు ఏర్పాటు చేసే వెళ్ళింది. శ్రీవారి సేవా కైంకర్యాల మొదలు, ఆభరణాల వ్యవహారంలోను అనేక లొసుగులు ఉన్నాయంటూ రమణదీక్షితులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆ ఆరోపణలకు అంతే రీతిలో ఘాటుగా సమాధానాలు ఇస్తున్నారు టిటిడి అధికారులు. అయితే ఇప్పుడు ఒక్కటొక్కటిగా సంచలన విషయాలు రమణ దీక్షితులు గురించి బయటకి వస్తున్నాయి. శ్రీవారికి ఎన్నో ఏళ్లగా ప్రధాన అర్చకులుగా వ్యవహరించిన రమణదీక్షితులు ఇప్పుడు ఆ శ్రీవారిపైనే ఢిల్లీ పెద్దలతో చేస్తున్న కుట్రలు బయటకి వచ్చాయి. ఆయన అమిత్ షా తిరుమల వచ్చిన సందర్భంగా ఆయనతో సమావేశం అయ్యారో ఆ తర్వాతి రోజు చెన్నైలో ప్రెస్ మీట్… పెట్టి ఆరోపణలు చేశారు. వెంకన్న ఆస్తులని సాకుగా చూపి ఏపీ సర్కారును దానిని బుజాలనేత్తుకుని నడుపిస్తున్న అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. మళ్లీ అవే ఆరోపణలు చేశారు. ఢిల్లీకి దేనికి వచ్చారు ఎవరిని కలవడానికి వచ్చారంటే ? అబ్బెబ్బే అదేమీ లేదనన్నారు.

Tirumala Head Priest Ramana Deekshithulu meets Rajnath Singh and Amit Shah

కాస్త ఆలస్యం అయినా అన్నీ బయటకు వచ్చాయి. ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆయన సమావేశమయ్యారు. దీనికి సంబందించిన ఫోటోలు ఇప్పుడు బయటకి రావడంతో వారి కుట్ర జనాలకి తెలిసే అవకాసం వచ్చింది. ఏరోజు అయితే ఢిల్లీ నుంచి వచ్చారో అప్పట్నుంచి మరింతగా వివాదాన్ని టీవీలకు ఎక్కించారు. విస్త్రతంగా చర్చల్లో పాల్గొంటున్నారు. అయితే రమణ దీక్షితులను పదవి నుంచి తొలగించడంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీలో ఆర్ధిక అవకతవకలపై సీబీఐ విచారణను ఆదేశించాలని ఆయన పేర్కొన్నారు.ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అంతేకాకుండా రమణదీక్షితులు తొలగింపుపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. ఏకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు న్యాయవాది కూడా అయిన స్వామి ప్రకటించారు. కాగా బాబు సర్కారు మీద ఆపరేషన్ గరుడ అనే దానిని ప్లాన్ చేస్తున్నారు అని విమర్శలు వస్తున్న నేపధ్యంలో సుబ్రమణ్య స్వామి ఎంట్రీ వారి ఆరోపణలకి బలం చేకూర్చినట్టు అయ్యింది. ఇప్పటికే ఆయన ఆపరేషన్ గరుడలో పావుగా మారి బాబు మీదా ఏపీ ప్రభుత్వం మీదా విషం కక్కే ప్రయత్నం చేస్తున్నాడని తెలుగుదేశం నేతలు విమర్సిస్తుండగా ఇప్పుడు తాజాగా రమణ దీక్షితులు ఆస్తుల వివరాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యు వెబ్సైటు ద్వారా బయటకి వచ్చాయి.

రమణ దీక్షితులుకి సంబందించిన  మేడలు, కాంప్లెక్సులు, ఆడి కారు, నాలుగు అంతస్తుల భవనాల వివరాలను చూస్తే …

Tirumala Head Priest Ramana Deekshithulu Car

తిరుపతి ఆంజనేయ స్వామి గుడి దగ్గరలోని సాయిరాం వీధిలో నలుగు అంతస్తుల భవనం.
Sairam street, near Anjaneyaswamy temple, Turupati.
కపిలతీర్ధం ఎస్బీఐ ట్రైనింగ్ సెంటర్ ఎదురుగా నాలుగంతస్తుల కమర్షియల్ కాంప్లెక్స్

Tirumala Head Priest Ramana Deekshithulu House

Door No.18-35-M26- 161, opp SBI Training centre, Tirumala bypass road naar Kapilatheertham, Tirupati.
తిరుపతి శ్రీరామా కోవెల వద్ద సన్నిధి వారి వీధి లో రెండు అంతస్తుల భవనం
Tirumala Head Priest Ramana Deekshithulu 2 stares Building
Door No.7-21-S3-135, Sannidhi st, near Sreerama temple, Turupati 
Tirumala Head Priest Ramana Deekshithulu Building

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము, రెవిన్యూ శాఖ
భూమి రికార్డుల వివరములు
1-బి నమూనా
జిల్లా పేరు : చిత్తూరు మండలం పేరు : చంద్రగిరి
గ్రామం పేరు: ఐతేపల్లి విస్తీర్ణం యూనిట్లు : ఎకరములు/ సెంట్లు
వరుస సంఖ్య
(1) పట్టాదారుని పేరు
(2) తండ్రి/ భర్త పేరు
(3) ఖాతా నెంబరు
(4) సర్వే నెం./
సబ్ డివిజన్ నంబరు
(5) భూమి వివరణ
(6) విస్తీర్ణం (7) పట్టదారుకు ఏ విధంగా సంక్రమించింది/ సాగు చేశారు

1 ఏ.వి.రమణదీక్షీతులు ఎ వెంకటపతిదీక్షీతులు 522 3/1ఎ1 పుంజ 0.5000 కొనుగోలు
2 45బి/2ఇ పుంజ 0.2800 కొనుగోలు
3 45బి/2ఎ/2 పుంజ 0.3333 కొనుగోలు
4 45బి/2ఎ/3 పుంజ 0.3233 కొనుగోలు
5 45బి/2డి పుంజ 0.2800 కొనుగోలు
6 46/1 పుంజ 0.1500 కొనుగోలు
7 46/2 పుంజ 0.1500 కొనుగోలు
8 46/3ఎ పుంజ 0.0300 కొనుగోలు
9 46/3బి పుంజ 0.1200 కొనుగోలు
10 49/1 పుంజ 0.1500 కొనుగోలు
11 49/2 పుంజ 0.7000 కొనుగోలు
12 49/3 పుంజ 0.3200 కొనుగోలు
13 5/బి/2బి1 పుంజ 0.3100
14 5/బి/2బి2 పుంజ 0.3100
15 5/బి/4సి1 పుంజ 0.0800
16 5/బి/4సి2 పుంజ 0.0800
17 50/1ఎ పుంజ 0.1100 కొనుగోలు
18 50/2ఎ నంజ 0.1700 అనువంశికము
19 50/3ఇ/1 పుంజ 0.2300 కొనుగోలు
20 50/3ఎఫ్1 పుంజ 0.0300 కొనుగోలు
21 50/3ఎఫ్2 పుంజ 0.0300 కొనుగోలు
22 50/3ఐ పుంజ 0.1200 కొనుగోలు
23 50/3జి పుంజ 0.4100 కొనుగోలు
24 50/3జె పుంజ 0.1300 కొనుగోలు
25 50/3డి పుంజ 0.1475 కొనుగోలు
26 50/3సి పుంజ 0.6275 కొనుగోలు
27 50/3హెచ్ పుంజ 0.1750 కొనుగోలు
28 53/1డి/1 పుంజ 0.2000 కొనుగోలు
29 53/1డి/2 పుంజ 0.2000 కొనుగోలు
30 53/2 పుంజ 1.3100 కొనుగోలు
31 55/1ఇ పుంజ 0.3900 అనువంశికము
32 55/1ఎఫ్1 పుంజ 0.0325 కొనుగోలు
33 55/1జి/1ఎ పుంజ 0.5050 అనువంశికము
34 55/1జి/2ఎ పుంజ 0.0450 కొనుగోలు
35 55/1జి/3 పుంజ 0.5000
36 55/1డి పుంజ 0.0600
37 55/1బి/2 పుంజ 0.3450
38 55/1బి1 పుంజ 0.0375 కొనుగోలు
39 55/1సి పుంజ 0.0600 కొనుగోలు
40 55/2ఎ పుంజ 0.2000 అనువంశికము
41 55/2బి/1 పుంజ 0.3600 కొనుగోలు
42 55/2బి/2 పుంజ 0.3600 కొనుగోలు
43 55/2బి/3 పుంజ 0.5400 కొనుగోలు
44 55/2బి/4బి పుంజ 0.1850 కొనుగోలు
45 56/ఎ పుంజ 0.2200 కొనుగోలు
46 56/బి1 పుంజ 0.1500 కొనుగోలు
47 56/సి పుంజ 0.5700 కొనుగోలు
48 6బి/2సి పుంజ 0.3700 కొనుగోలు
49 70/2బి1 పుంజ 0.0300 కొనుగోలు
మొత్తం విస్తీర్ణం 12.9666
ఈ రెవిన్యూ రి

మెను
మీ 1-బి నమూనా
క్లిక్ చేయండి :
సర్వే నెంబరు ఖాతా నెంబర్ ఆధార్ నెంబర్ పట్టాదారుని పేరు
జిల్లా పేరు*:
మండలం పేరు*:
గ్రామము పేరు*:
పట్టాదారుని పేరు*:
కోడ్:

ఫై కోడ్ ఎంటర్ చేయండి*:
క్లిక్ చేయండి
సర్వే నెంబర్ ఖాతా నెంబర్ పట్టాదారుని పేరు తండ్రి పేరు
3/1ఎ1 522 ఏ.వి.రమణదీక్షీతులు ఎ వెంకటపతిదీక్షీతులు
45బి/2ఇ 522 ఏ.వి.రమణదీక్షీతులు ఎ వెంకటపతిదీక్షీతులు
45బి/2ఎ/2 522 ఏ.వి.రమణదీక్షీతులు ఎ వెంకటపతిదీక్షీతులు
45బి/2ఎ/3 522 ఏ.వి.రమణదీక్షీతులు ఎ వెంకటపతిదీక్షీతులు
45బి/2డి 522 ఏ.వి.రమణదీక్షీతులు ఎ వెంకటపతిదీక్షీతులు
46/1 522 ఏ.వి.రమణదీక్షీతులు ఎ వెంకటపతిదీక్షీతులు
46/2 522 ఏ.వి.రమణదీక్షీతులు ఎ వెంకటపతిదీక్షీతులు
46/3ఎ 522 ఏ.వి.రమణదీక్షీతులు ఎ వెంకటపతిదీక్షీతులు
46/3బి 522 ఏ.వి.రమణదీక్షీతులు ఎ వెంకటపతిదీక్షీతులు
49/1 522 ఏ.వి.రమణదీక్షీతులు ఎ వెంకటపతిదీక్షీతులు
49/2 522 ఏ.వి.రమణదీక్షీతులు ఎ వెంకటపతిదీక్షీతులు
49/3 522 ఏ.వి.రమణదీక్షీతులు ఎ వెంకటపతిదీక్షీతులు
5/బి/2బి1 522 ఏ.వి.రమణదీక్షీతులు ఎ వెంకటపతిదీక్షీతులు
5/బి/2బి2 522 ఏ.వి.రమణదీక్షీతులు ఎ వెంకటపతిదీక్షీతులు
5/బి/4సి1 522 ఏ.వి.రమణదీక్షీతులు ఎ వెంకటపతిదీక్షీతులు
5/బి/4సి2 522 ఏ.వి.రమణదీక్షీతులు ఎ వెంకటపతిదీక్షీతులు
50/1ఎ 522 ఏ.వి.రమణదీక్షీతులు ఎ వెంకటపతిదీక్షీతులు
50/2ఎ 522 ఏ.వి.రమణదీక్షీతులు ఎ వెంకటపతిదీక్షీతులు
50/3ఇ/1 522 ఏ.వి.రమణదీక్షీతులు ఎ వెంకటపతిదీక్షీతులు
50/3ఎఫ్1 522 ఏ.వి.రమణదీక్షీతులు ఎ వెంకటపతిదీక్షీతులు
50/3ఎఫ్2 522 ఏ.వి.రమణదీక్షీతులు ఎ వెంకటపతిదీక్షీతులు
50/3ఐ 522 ఏ.వి.రమణదీక్షీతులు ఎ వెంకటపతిదీక్షీతులు
50/3జి 522 ఏ.వి.రమణదీక్షీతులు ఎ వెంకటపతిదీక్షీతులు
50/3జె 522 ఏ.వి.రమణదీక్షీతులు ఎ వెంకటపతిదీక్షీతులు
50/3డి 522 ఏ.వి.రమణదీక్షీతులు ఎ వెంకటపతిదీక్షీతులు
50/3సి 522 ఏ.వి.రమణదీక్షీతులు ఎ వెంకటపతిదీక్షీతులు
50/3హెచ్ 522 ఏ.వి.రమణదీక్షీతులు ఎ వెంకటపతిదీక్షీతులు
53/1డి

ఇవి కాక 17 ఎకరాలు మామిడి తోట