మోహన్ బాబు ఇంట తీవ్ర విషాదం…!

Today Morning Mohan Babu Mother Died

టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి మంచు లక్ష్మమ్మ (85) గురువారం ఉదయం ఆరు గంటలకు కన్నుమూశారు. తిరుపతి లోని శ్రీవిద్యా నికేతన్‌లో ఆమె తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

mohan babu

ప్రస్తుతం కొన్ని వ్యాగతిగత పనుల మీద విదేశాల్లో ఉన్న మోహన్ బాబు కుటుంబ సభ్యులు ఈ విషయం తెలియగానే స్వదేశానికి బయలుదేరారు. సెప్టెంబరు 21 (శుక్రవారం)న లక్ష్మమ్మ అంత్యక్రియలు తిరుపతిలో జరగనున్నాయనితెలుస్తోంది.

manchi-laxmamma