ఆంధ్రప్రదేశ్ లో 1992 బ్యాచ్ కు చెందిన 22 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీలు చేస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు చేశారు. ఒంగోలు ఆర్డీవోగా పెంచెల కిషోర్, కందుకూరు ఆర్డివోగా కేయస్ రామారావు, చిత్తూరు ఆర్డివోగా జి. మల్లికార్జున్, రాజంపేట ఆర్డివోగా డి కోదండరామిరెడ్డి, మార్కాపురం ఆర్డివోగా జి. రాంకృష్ణారెడ్డి, కడప ఆర్డివోగా ఎంయస్. మురళి, కళ్యాణ దుర్గం ఆర్డివోగా డి. హుస్సెన్ సాహెబ్, కర్నులు ఆర్డివోగా .బి.కే వెంకటేశ్వర్లు, కర్నులు పట్టణాభివృద్దిప్రాధికార సంస్థ కార్యదర్శిగా .జి. జయకుమార్, అనంతపురం ఆర్డివోగా ఎంవి సుబ్బారెడ్డి, కర్నులు డిఆర్వో గా యస్. రఘునాధ్, గుంటురు ఆర్డివోగా వి. వీర బ్రహ్మయ్య, గురజాల ఆర్డివోగా బి. పుల్లయ్య, గుంటురు డిఆర్వోగా .ఆర్ . శ్రీలత, శ్రీకాకుళం బి ఆర్ అర్ వంశధార ప్రాజెక్ట్ యూనిట్ 3 కి ప్రత్యేక డిప్యూటి కలెక్టర్ గా హెచ్ వి ప్రసాద రావు, విశాఖపట్నం ఎన్ హెచ్ ప్రత్యేక డిప్యూటి కలెక్టర్ గా కే బాల త్రిపురసుందరి, నెల్లురు ఆర్డివో గా ఎజి చిన్ని కృష్ణా, కష్ణాజిల్లా డిఆర్వోగా బి. లావణ్య వేణి, వెలుగొండ ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ సహయకులుగా జి.రవీందర్, సిసిఎల్ ఏ సహాయ కార్యదర్శిగా ఏ.శివరామకృష్ణ, ఎపి రహదారుల అభివృద్ది సంస్ధ డిప్యూటి కలెక్టర్ గా కె. సుర్యారావు, ఒంగోలు పారెస్ట్ సెటిల్ మెంట్ అఫిసర్ గా కె.కృష్ణవేణిలను నియమించారు.