భారతీయ సినిమాలను మెచ్చుకున్న ట్రంప్

భారతీయ సినిమాలను మెచ్చుకున్న ట్రంప్

భారత్‌కు అమెరికా అధ్యక్షుడు,అహ్మదాబాద్‌లో ట్రంప్ పర్యటన,ట్రంప్ భారతీయ సినిమాలు,ట్రంప్ నోట భారతీ సినిమా మాట,ట్రంప్ దిల్వాలే దుల్హనియా లేజాయేంగేడొనాల్డ్ ట్రంప్ నోట బాలీవుడ్ మాట. ఈ సందర్భంగా ఆదిత్యా చోప్రా దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, కాజోల్ హీరో, హీరోయిన్లుగా నటించిన ‘దిల్‌వాలే దిల్హనియా లేజాంగే’ సినిమాపై ప్రత్యేకంగా ప్రశంసలు ఝల్లు కురిపించాడు.

ఈ సినిమా దాదాపు మహారాష్ట్రలోని బొంబాయిలోని మరాఠ మందిర్‌లో 10ఏళ్లకు పైగా ఏకధాటిగా ఆడి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే కదా. అలాంటి చిత్రాన్ని ట్రంప్ ఈ వేదికపై ప్రస్తావించడం గమనార్హం. దాంతో పాటు దేశంలోని వివిధ భాషల్లో రూపొందే చిత్రాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. భారత్‌లో యేటా అన్ని భాషల్లో 2 వేలకు పైగా సినిమాలు రూపొందిస్తూ.. దేశ ఆర్ధిక ప్రగతిలో తనవంతు సహకారం అందిస్తోదంన్నారు. మొత్తానికి ట్రంప్ పర్యటనలో భారతీయ సినిమాలను ప్రస్తావించడం గమనార్హం.