Facebook Instagram Pinterest Twitter Youtube
  • హోమ్
  • వీడియోలు
    • YouTube
  • వినోదం
  • రాజకీయ
    • ఆంధ్రప్రదేశ్ వార్తలు
    • తెలంగాణ వార్తలు
    • జాతీయ వార్తలు
  • వాణిజ్యం
  • టెక్నాలజీ
  • గ్యాలరీ
  • ఇతర వార్తలు
    • అంతర్జాతీయ వార్తలు
    • క్రీడలు
    • క్రైమ్
    • ఆరోగ్యం
  • English Version
Search
Facebook Instagram Pinterest Twitter Youtube
Saturday, December 6, 2025
  • English Version
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Bullet
  • హోమ్
  • వీడియోలు
    • YouTube
  • వినోదం
  • రాజకీయ
    • ఆంధ్రప్రదేశ్ వార్తలు
    • తెలంగాణ వార్తలు
    • జాతీయ వార్తలు
  • వాణిజ్యం
  • టెక్నాలజీ
  • గ్యాలరీ
  • ఇతర వార్తలు
    • అంతర్జాతీయ వార్తలు
    • క్రీడలు
    • క్రైమ్
    • ఆరోగ్యం
  • English Version
  • Latest News
  • Cinema

ఉయ్యాలవాడ మరో బాహుబలి!!

August 21, 2017, 11:52 am
WhatsApp
Facebook
Twitter
    Uyyalavada Narasimha Reddy Movie Will Be Another Bahubali

    Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

    మెగా ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిరంజీవి 151వ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. చిరంజీవి ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ కోసం రెడీ అయ్యారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ ఈ చిత్రాన్ని దాదాపు 125 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న విషయం తెల్సిందే. చిరంజీవి బర్త్‌డే సందర్బంగా ఈ చిత్రం టైటిల్‌ లోగోను ఆవిష్కరించేందుకు సిద్దం అవుతున్నారు. ‘మహావీర’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు. రేపు ఆ విషయంపై క్లారిటీ రానుంది. ఇక ఈ చిత్రాన్ని ‘బాహుబలి’ స్థాయిలో తీర్చిదిద్దేదందుకు యూనిట్‌ సభ్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

    ‘బాహుబలి’ చిత్రంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ ప్రముఖ పాత్ర పోషించిన విషయం తెల్సిందే. రాజమౌళి అద్బుతంగా విజువల్‌ ఎఫెక్ట్స్‌ను ఉపయోగించుకుని విజువల్‌ వండర్‌గా ‘బాహుబలి’ చిత్రాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అందుకే చిరు 151వ చిత్రం గ్రాఫిక్స్‌ కోసం కాస్త ఎక్కువ బడ్జెట్‌ కేటాయించాలని నిర్ణయించుకున్నారు. గ్రాఫిక్స్‌ను హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌తో చేయించాలని, ‘బాహుబలి’ కోసం పని చేసిన వారిని కూడా వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో రామ్‌ చరణ్‌ మరియు సురేందర్‌ రెడ్డి ఉన్నారు. ముందు నుండే గ్రాఫిక్స్‌ కోసం పక్కాగా ప్రణాళికలు వేసుకుని ఆ విధంగా షూటింగ్‌ జరుపనున్నారు. ఈ కారణంగా చిరు 151వ చిత్రం మరో బాహుబలి స్థాయిలో ఉంటుందనే నమ్మకం కలుగుతుందని మెగా ఫ్యాన్స్‌ నమ్మకంతో ఉన్నారు.

    మరిన్ని వార్తలు:

    మ‌హాన‌టిలో ప్ర‌కాశ్ రాజ్ ఎవ‌రు?

    కక్ష సాధిస్తున్నారని నిహ్లానీ ఆక్రోశం

    హీరోల‌ను మించిన‌ ఫ్యాన్ ఫాలోయింగ్

    • TAGS
    • BAHUBALI
    • Chiranjeevi 151 movie
    • hollywood
    • Mahaveera
    • mega fans
    • rajmouli
    • ram charan produce
    • surendhar reddy direction
    • title logo
    Previous articleఇలియానాను ఇబ్బంది పెట్టిన ఫ్యాన్‌
    Next articleడామేజ్ కంట్రోల్ పనిలో డీఎస్.
    Kiran Kumar

    RELATED ARTICLESMORE FROM AUTHOR

    Anil Ravipudi's shocking comments on the project with Chiranjeevi

    చిరంజీవితో ప్రాజెక్ట్ పై అనీల్ రావిపూడి అదిరిపోయే కామెంట్స్

    Whatever the matter, it's trending!

    మాట్టర్ ఏదైనా, ట్రెండింగ్ లో జ‌క్క‌న్న!

    “Amaran” is now available for streaming on OTT.

    ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన “అమరన్”

    "Tandel: New Update on Release Date...!

    “తండేల్: రిలీజ్ డేట్ పై కొత్త అప్డేట్ …!

    "The Global Hit Ram Charan Craze Continues!"

    “గ్లోబల్ హిట్ రామ్ చరణ్ క్రేజ్ కొనసాగుతూనే ఉంది!”

    Rajamouli documentary trailer out..!

    రాజమౌళి పై డాక్యుమెంటరీ ట్రైలర్ అవుట్ ..!

    Recent Posts

    • యోగాంధ్ర కార్య‌క్ర‌మంలో పాల్గొన్న 5 వేల మంది పోలీసులు
    • BRS నేతలపై కవిత సంచలన వ్యాఖ్యలు
    • నా పార్టీ BRS.. నా నాయకుడు KCR
    • ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి కశ్మీర్‌కు అమిత్ షా
    • నట సార్వభౌమ NTR కు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఘన నివాళి
    • Privacy Policy
    • Disclaimer
    • Contact Us
    © All Rights Reserved Telugu Bullet