బీష్మ సినిమా క్లారిటీ ఇచ్చిన వెంకి…!

Venky Kudumula Clarity On Bhishma Movie

వరుస ఫ్లాప్ లతో సతమత మవుతున్నా హీరో నితిన్ తన తరువాత సినిమాను వెంకి కుడుముల దర్శకత్వంలో నటించనున్నాడు. ఛలో సినిమాతో మంచి హిట్ట్ ను దక్కించుకున్న వెంకి. బీష్మ అనే టైటిల్ తో నితిన్ అండ్ రష్మిక హీరో హీరోయిన్స్ గా నటించబోతున్నారు. బీష్మ డిసెంబర్ లోనే షూటింగ్ స్టార్ట్ కావలిసింది కానీ ఆలస్యం అవుతూ వచ్చింది. వెంకిని కూడా చాలా మంది బీష్మ ఎప్పుడు స్టార్ట్ అవ్వుతుందని అడగటం స్టార్ట్ చేసారంట. ఇకా విసుగు వచ్చిన వెంకి ట్విట్టర్ ద్వార సమాధానం ఇచ్చాడు. స్క్రిప్ట్ ఫైనల్ స్టేజి లో ఉన్నది అండ్ నితిన్ అన్నకు భుజం గాయం అయ్యింది అందుకే లేట్ అవ్వుతుంది.

ఇపుడిప్పుడే నితిన్ అన్నవ్యాయామాలు చేస్తున్నాడు త్వరలోనే షూట్ స్టార్ట్ అవ్వుతుంది అన్నారు. అందుకు రస్మిక అయ్యో నితిన్ మీ భుజానికి దెబ్బ తగిలిన సంగతి నాకు తెలియదు మీరు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్దిస్తునా అంటూ వెంకి కుడుముల నితిన్ తో సినిమాకు చాలా వెయిట్ చేస్తున్నాను అన్నది.దానికి నితిన్ సమాధానం ఇస్తూ థాంక్స్ రష్మిక నేను షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్న ఇప్పుడు నా ఆరోగ్యం చాలా బెటర్ అన్నారు. త్వరలోనే బీష్మ షూటింగ్ లో కలుసుకుందాం అన్నారు. నితిన్ కూడా బీష్మ సినిమా పైన చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఛలో మూవీ తో మంచి ఫాం లో ఉన్న వెంకి కుడుముల బీష్మ మూవీ తో నితిన్ కు మంచి హిట్ట్ ఇవ్వాలని గట్టి ప్రయత్నం లోనే ఉన్నాడు