ట్యాక్సీవాలా డోసు పెంచుతున్నారు

Vijay Devarakonda Next Project In Bollywood

విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో హీరో గా పరిచయం అయ్యి మొదటి సినిమాతో మంచి హిట్ట్ ను దక్కించుకున్నాడు. ఆ తరువాత నటించిన చిత్రమే టాక్సీవాలా. కాని కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. ఆ గ్యాప్ లో ఆర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలు వచ్చి మంచి విజయాలను తెచ్చి పెట్టాయి. దాంతో విజయ్ దేవరకొండకు మంచి స్టార్ డం వచ్చింది. టాక్సీవాల విడుదలకు ఇదే సరైన సమయం అని భావించి విడుదల చెయ్యడం జరిగింది. అలా విడుదలైన సినిమా మంచి టాక్ తెచ్చుకొన్ని సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వుతుంది. టాక్సీవాలా బడ్జెట్ తక్కువే, బయ్యర్లకు కూడా తకువ్వకే అమ్మేశారు. ఎవరు ఉహించని విధంగా మంచి కలెక్షన్స్ ను రాబడుతున్నది.

Vijay devarakonda taxiwala

ఈ చిత్రం కు పెట్టిన బడ్జెట్ కన్నా మూడు నాలుగు రెట్లు ఎక్కువ సంపాందించి పెట్టింది. ఈ వారంలో 2.ఓ విడుదలకు సిద్ధం గా ఉన్నది కావునా కలెక్షన్స్ తగ్గవచ్చు అని అంచనాలు వేస్తున్నారు. కానీ చిత్ర బృందం మాత్రం ఆశలు కోల్పోవడం లేదు. టాక్సీ వాలా చిత్రానికి మరో ఏడు నిముషాలు జత చెయ్యడం జరిగింది. ఈ ఏడు నిముషాలు విజయ్, మధు, విష్ణు, కామెడీ లతో కుడుకున్నా నిడివి ఉన్నా వీడియో ను ఆడ్ చెయ్యడం జరిగింది. కానీ ఈ ఆఫర్ తెలుగు రాష్టాల్లో కాదు, ఓన్లీ ఫర్ యుఎస్ లో రన్ అవ్వుతున్నా టాక్సీవాలా చిత్రానికి మాత్రమే. అసలు ఈ చిత్రం మూడు గంటలు దాన్ని భాగా కుదించి 2 గంటల 12 నిముషాలు తీసుకువచ్చారు. మరో వైవిధ్యమైన కామెడీ ని జోడించి లాంగ్ రన్ ఆడించాలి అని చిత్ర బృందం ఆలోచిస్తుంది. మరి ఈ పెంపు సీన్స్ ట్యాక్సీవాలాకు మరిన్ని వసూళ్లను తెచ్చి పెడుతుందా అనేది చూడాలి.

vijay-devarakonda