వినయ విధేయ రామ ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియో..

వరుస విజయాలతో జోష్ మీదున్న హీరో రామ్ చరణ్ ,తన నేచురల్ నటనతో కట్టిపడేసే కైరా అద్వానీ లు కలిసి జంటగా నటిస్తున్న చిత్రం వినయ విధేయ రామ,తాను ఈ సినిమాని ఎంతలా ఆకట్టుకునేలా తీసాడో ప్రేక్షకులకి చూపాలి అనుకున్నట్లుగా వినయ విధేయ రామ అనే టైటిల్ నుండి ఫస్ట్ సాంగ్ వీడియో ప్రోమో ని విడుదల చేశాడు.చాన్నాళ్ళ తర్వాత దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. డి.వీ.వీ.ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌‌లో దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు.