లండన్: హెడింగ్లీలో ఆఫ్గనిస్థాన్‌తో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ గేల్ వికెట్‌ను కోల్పోయింది. 6వ ఓవర్ 3వ బంతిని కట్ చేయబోయిన గేల్ దావ్లాత్ జద్రాన్ బౌలింగ్‌లో ఇక్రం అలీఖిల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం విండీస్ స్కోరు 8.3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 42 పరుగుల వద్ద కొనసాగుతుండగా.. ఎవిన్ లూయీస్, షై హోప్‌లు క్రీజులో ఉన్నారు.