ఓటిటిలో కి వచ్చేసిన “సుందరం మాస్టర్”ఎందులో అంటే ..!

What does
What does "Sundaram Master" that came to OTT mean ..!

యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు వైవా హర్ష(హర్ష చెముడు) ప్రధాన పాత్రలో దివ్య శ్రీపాద ఫీమేల్ లీడ్ లో డెబ్యూ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ “సుందరం మాస్టర్”. మరి డీసెంట్ బజ్ మరియు మెగాస్టార్ బ్లెస్సింగ్స్ తో రిలీజ్ కి వచ్చిన ఈ మూవీ డీసెంట్ వసూళ్ళని అందుకుంది. అయితే ఈ మూవీ ఇప్పుడు ఓటిటిలో అలరించేందుకు వచ్చేసింది.

What does "Sundaram Master" that came to OTT mean ..!
What does “Sundaram Master” that came to OTT mean ..!

ఈ మూవీ హక్కులు మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు సొంతం చేసుకోగా అందులో ఈ మూవీ నేటి నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఈ మూవీ ని చూడాలి అనుకునేవారు ఆహా లో వీక్షించవచ్చు. ఇక ఈ కామెడీ ఎంటర్టైనర్ కు టాలెంటెడ్ సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా మాస్ మహారాజ రవితేజ తన ప్రొడక్షన్స హౌస్ ఆర్ టి టీం వర్క్స్ పై నిర్మాణం వహించారు. అలాగే ఈ మూవీ లో హర్ష వర్ధన్, భద్రం తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.