Sports: IPL 2024: నేడు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ జట్ల మధ్య కీలక పోరు

Sports: IPL 2024: Today is a crucial match between Rajasthan Royals and Delhi teams
Sports: IPL 2024: Today is a crucial match between Rajasthan Royals and Delhi teams

ఐపిఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. ఇవాళ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య తొమ్మిదవ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ జైపూర్ లోని సవాయి స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ఒక విషయాన్ని నమోదు చేసుకోగా… మళ్లీ రాజస్థాన్ రాయల్స్ పై విజయాన్ని సాధించాలని ఎంతో ఆత్రుతగా ఉంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.

రాజస్థాన్ రాయల్స్ ప్రాబబుల్ XII: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, రియాన్ పరాగ్, సంజు శాంసన్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్ or నాండ్రే బర్గర్, ఆర్ అశ్విన్, అవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ.

ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాబబుల్ XII: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, అభిషేక్ పోరెల్, రికీ భుయ్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్/కుమార్ కుషాగ్రా, అన్రిచ్ నార్ట్జే, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ.