హీరో తలపతి విజయ్ కి గాయాలు …ఏమైంది అంటే ..?

What happened to Hero Thalapathy Vijay?
What happened to Hero Thalapathy Vijay?

సౌత్ ఇండియా స్టార్ హీరో తలపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్ గా దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ మూవీ “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” (The Greatest Of All Time) కోసం తెలిసిందే. మరి ఈ మూవీ కోసం విజయ్ చాలా కాలం తర్వాత ఒక సరికొత్త మేకోవర్ ను చేసి శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు . అయితే తాజాగా విజయ్ కి సంబంధించి కొన్ని ఫోటోలు వచ్చాయి.

What happened to Hero Thalapathy Vijay?
What happened to Hero Thalapathy Vijay?

హరిహర వీరమల్లు (Hari Hara Veermallu) నిర్మాత ఏ ఎం రత్నంని విజయ్ తన “గిల్లీ” (Ghilli Re Release) రీ రిలీజ్ సక్సెస్ సందర్భంగా కలిసి శుభాకాంక్షలు కూడా తెలియజేసాడు. అయితే ఈ ఫోటోలలో సరిగా చూస్తే విజయ్ చేతికి పెద్ద గాయమే అయినట్టు కనిపిస్తుంది. దీనితో మూవీ షూటింగ్ లో కూడా విజయ్ కు గట్టి దెబ్బే తగిలినట్టుగా ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. దీనితో మూవీ పట్ల విజయ్ ఎంత డెడికేటెడ్ గా ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ మూవీ కి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మాణం వహిస్తున్నారు.