IUI అంటే ఏమిటి? IUI యొక్క ప్రక్రియ మరియు సందేహాలు మరియు గర్భధారణలో IUI సక్సెస్ రేటు ఎంత.
ఈరోజు చాలా మందికి IUI మీద సందేహం ఉంది. IUI చికిత్స కోసం వెళ్ళడానికి ఎవరు అర్హులు?
IUI గురించీ డాక్టర్ సి జ్యోతికి పాయింట్ టు పాయింట్ వివరించారు. ఈ వీడియో చూస్తే మీ మదిలో మెదులుతున్న సందేహాలన్నీ తీరుతాయి. దయచేసి క్రింది వీడియో చూడండి.