తమన్నాతో రిలేషన్‌షిప్‌ లో ఉన్న నటుడు ఎవరంటే..?

Thaman
Thaman

పాల బుగ్గల ముద్దుగుమ్మ అంటే మనకి గుర్తొచ్చే పేరేంటి అంటే మిల్కీ బ్యూటీ” తమన్నా ” . తను సినీ పరిశ్రమకి పరిచయమైన కొద్దీ కాలం లోనే ప్రేక్షక ఆదరణ పొందింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమె వేరొక నటుడు తో తో రిలేషన్షిప్ లో ఉందని నెట్టింట వైరల్గా మారింది . దీనిపైనా నటుడు విజయ్ వర్మ స్పందిస్తూ తమన్నా “తామిద్దరం డేటింగ్‌లో ఉన్నామని తనకిప్పుడు బాగా అర్థమైందని వెల్లడి తమన్నా రాకతో విలన్ దశ ముగిసి, రొమాంటిక్ దశ మొదలైందని తెలిపారు .

వీళిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందన్న వార్త కొంత కాలంగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ ఇద్దరూ కలిసి నటించిన లస్ట్ స్టోరీస్ విడుదల టైములో వీరి ఆఫ్ స్క్రీన్ లవ్ ట్రాక్ అభిమానులను విపరీతంగా ఆకర్షించింది. విజయ్ వర్మ తమ్మన్నాపై తన ఇష్టాన్ని తాజాగా ఇంటర్వ్యూలో బయటపడ్డాడు. అవును నిజమే ‘‘నాకిప్పుడు అర్తం అయ్యింది మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నామని. ఆమెతో ఎంతో సంతోషంగా ఉన్నా. తనను పిచ్చిగా ప్రేమిస్తున్నా. ఆమె నా జీవితాల్లోకి అడుగుపెట్టాక విలన్ దశ నుండి . రొమాంటిక్ దశ మొదలైంది’’ అంటూ చెప్పుకొచ్చాడు.

లస్ట్ స్టోరీస్-2 షూటింగ్ సందర్భంగా వీరిద్దరూ దగ్గరయ్యారనేది ఒక టాక్. విజయ్‌తో రిలేషన్‌షిప్‌పై తమన్నా కూడా ఓమారు స్పందించింది. ‘‘ఎవరినైనా ప్రేమించాలంటే వాళ్లతో సంతోషంగా ఉండగలమనే భావన కలగాలి. విజయ్‌తో నాకు అలాగే అనిపించింది. నేను ఇప్పటివరకూ ఎంతో మంది హీరోలతో కలిసి నటించా. వాళ్లందరి కంటే విజయ్ నాకు ఎంతో స్పెషల్. అతడు కష్ట సమయంలో నాతోనే ఉంటాడని ,తమన్నాతో రిలేషన్‌షిప్‌ లో ఉన్న నటుడు ఎవరంటే ??

పాల బుగ్గల అంటే మనకి గుర్తొచ్చే పేరేంటి అంటే మిల్కీ బ్యూటీ” తమన్నా ” . తను సినీ పరిశ్రమకి పరిచయమైన కొద్దీ కాలం లోనే ప్రేక్షక ఆదరణ పొందింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమె వేరొక నటుడు తో తో రిలేషన్షిప్ లో ఉందని నెట్టింట వైరల్గా మారింది . దీనిపైనా నటుడు విజయ్ వర్మ స్పందిస్తూ తమన్నా “తామిద్దరం డేటింగ్‌లో ఉన్నామని తనకిప్పుడు బాగా అర్థమైందని వెల్లడి
తమన్నా రాకతో విలన్ దశ ముగిసి, రొమాంటిక్ దశ మొదలైందని తెలిపారు . వీళిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందన్న వార్త కొంత కాలంగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

ఈ ఇద్దరూ కలిసి నటించిన లస్ట్ స్టోరీస్ విడుదల టైములో వీరి ఆఫ్ స్క్రీన్ లవ్ ట్రాక్ అభిమానులను విపరీతంగా ఆకర్షించింది. అయితే, విజయ్ వర్మ , తమ్మన్నాపై ఇష్టాన్ని గురించి తాజాగా ఇంటర్వ్యూలో బయటపడ్డాడు.
అవును నిజమే ‘‘నాకిప్పుడు అర్తం అయ్యింది మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నామని. ఆమెతో ఎంతో సంతోషంగా ఉన్నా. తనను పిచ్చిగా ప్రేమిస్తున్నా. ఆమె నా లైఫ్‌లో అడుగుపెట్టాక విలన్ దశ ముగిసిపోయింది. రొమాంటిక్ దశ మొదలైంది’’ అంటూ చెప్పుకొచ్చాడు. లస్ట్ స్టోరీస్-2 షూటింగ్ సందర్భంగా వీరిద్దరూ దగ్గరయ్యారనేది ఒక టాక్.

విజయ్‌తో రిలేషన్‌షిప్‌పై తమన్నా కూడా ఒకసారి స్పందించింది. ‘‘ఎవరినైనా ప్రేమించాలంటే వాళ్లతో సంతోషంగా ఉండగలమనే భావన కలగాలి. విజయ్‌తో నాకు అలాగే అనిపించింది. నేను ఇప్పటివరకూ ఎంతో మంది హీరోలతో కలిసి నటించా. వాళ్లందరి కంటే విజయ్ నాకు ఎంతో స్పెషల్. విజయ్ నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడని, ఎంత కష్టం వచ్చిన నాతోనే ఉంటాడన్న నమ్మకం ఉంది’’ అని ఆమె చెప్పారు.