బాలీవుడ్ భారీ స్పై యూనివర్స్ లో మరో స్టార్ హీరోయిన్.?

Nikhil
Nikhil

ఇప్పుడు మన ఇండియాన్ సినిమా నుంచి కూడా ఒక ఇండస్ట్రీ నుంచి ఇంట్రెస్టింగ్ స్పై యూనివర్సిటీలో అయితే స్టార్ట్ అవుతున్నాయి. అయితే గతంలో అక్కడక్కడ కొన్ని చిత్రాలు ఇంకో సినిమాలో చిన్నారి లిరిక్స్ తో చూపించేవారు కానీ ఇప్పుడు అయితే ఈ సినిమాటికె యూనివర్స్ పెద్దది కావడంతో అన్ని సినిమాలు ఇండస్ట్రీ ప్రేషకులు కూడా బాగా ఎగ్జిట్ అవుతున్నారు.

హలో ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ కన్నడ.తమిళ్ నుంచి లోకేష్ కనకరాజు యూనివర్సిటీ అలాగే బాలీవుడ్ నుంచి అయితే ప్రముఖ నిర్మాత యాష్ రాజ్ ఫిలిం వారి కూడా అనౌన్స్ చేశారు అయితే ఈ భారీ చిత్రంలో సాల్మన్. హృతిక్. షారుఖ్ ఖాన్. అలాంటి స్టార్ హీరోస్ మాత్రమే కాకుండా దీపిక పదుకొనే అలాగే కత్రినా కైఫ్ లాంటి స్టార్ హీరోయిన్ తో కూడా సినిమాలు ఉంటాయని టాక్ వచ్చింది.ఇక ఇప్పుడు వీరతో పాటుగా మరో స్టార్ బ్యూటీ ఈ స్పై యూనివర్స్ లో భాగం కావచ్చనే టాక్ వినిపిస్తుంది. మరి ఆమె ఎవరో కాదు అలియా భట్ అంట. ఇప్పుడు ఈమె కూడా ఈ సెన్సేషనల్ స్పై యూనివర్సిలో కనిపించనున్నది అని ప్రస్తుతం ఆ డెవలప్స్ జరుగుతున్నాయని టాక్ వినిపిస్తుంది.