World Cup 2023 :Breaking News: వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్మన్ గా శుబ్ మాన్ గిల్ !

World Cup 2023: Breaking News: Shubman Gill as World Number One Batsman!
World Cup 2023: Breaking News: Shubman Gill as World Number One Batsman!

ఈ ప్రపంచ కప్ లో అంచనాలు పెట్టుకున్న చాలా మంది ఆటగాళ్లు దారుణంగా విఫలం అయ్యారు. ముఖ్యంగా వన్ డే ర్యాంకింగ్స్ లో మొట్టమొదటి స్థానంలో కాసేపటి వరకు ఉన్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ వరుసగా విపహలం అవుతూ వచ్చాడు. ఇటు ప్లేయర్ గానూ అటు కెప్టెన్ గానూ ఫెయిల్ అవడంతో ఇప్పుడు నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయి రెండవ స్థానానికి పడిపోయాడు. ఆ స్థానాన్ని ఇప్పుడు ఇండియా ఓపెనింగ్ ప్లేయర్ శుబ్ మాన్ గిల్ వన్ డే లలో ఫస్ట్ ర్యాంక్ కు చేరుకున్నాడు. కాసేపటి క్రితమే ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్ లలో గిల్ బాబర్ ను వెనక్కు నెట్టి మొదటి స్థానానికి చేరుకున్నాడు. ఇక ఇండియా ప్లేయర్స్ కోహ్లీ నాలుగవ స్థానంలో ఉండగా, రోహిత్ శర్మ ఆరవ స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇక బౌలింగ్ ర్యాంకింగ్ లో సిరాజ్ నెంబర్ వన్ లో ఉన్నాడు.. అలాగే కుల్దీప్ యాదవ్ నాలుగవ స్థానంలో, బుమ్రా ఎనిమిదవ స్థానంలో మరియు షమీ పడవ స్థానాలలో కొనసాగుతున్నారు.ప్రపంచ కప్ ముగిసే లోపు బౌలర్ల ర్యాంకింగ్ లు ఇంకా మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి.