World Cup 2023 : నేడు ఆఫ్ఘనిస్తాన్ తో తలపడనున్న న్యూజిలాండ్

World Cup 2023: New Zealand will face Afghanistan today
World Cup 2023: New Zealand will face Afghanistan today

వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఇవాళ వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టు మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఎప్పటిలాగే న్యూజిలాండ్ జట్టు మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక ఈ మ్యాచ్ లో హాట్ ఫేవరెట్ గా రెండు జట్లు కనిపిస్తున్నాయి.

ఆఫ్ఘనిస్తాన్ XI: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(సి), ఇక్రమ్ అలీఖిల్(w), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్,ముజీబ్ ఉర్ రహమాన్, ఫజల్హాక్ ఫరూఖీ, నవీన్-ఉల్-హక్.

న్యూజిలాండ్ XI: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(c/w), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్