World Cup 2023 : నేడు అఫ్గానిస్తాన్‌తో ఢీ కొట్టనున్న శ్రీలంక..జట్ల వివరాలు ఇవే

World Cup 2023: Sri Lanka to clash with Afghanistan today..These are the details of the teams
World Cup 2023: Sri Lanka to clash with Afghanistan today..These are the details of the teams

ఇవాళ ప్రపంచ కప్‌ 2023 టోర్నమెంట్‌ లో భాగంగా.. మరో కీలక పోరు జరుగనుంది. ప్రపంచ కప్‌ 2023 టోర్నమెంట్‌ లో భాగంగా.. అప్ఘానిస్తాన్‌ మరియు శ్రీలంక జట్ల మధ్య రసవత్తర పోరు జరుగబోతుంది. ఈ మ్యాచ్‌ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది. పుణె వేదికగా శ్రీలంక మరియు అప్ఘానిస్తాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుంది.

శ్రీలంక XI: పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్ (c & wk.), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, మహేశ్ తీక్షణ, ఏంజెలో మాథ్యూస్, కసున్ రజిత, దిల్షన్ మధుశంక, దుష్మంత చమీర

అఫ్ఘానిస్తాన్‌ XI: రహ్మానుల్లా గుర్బాజ్, రహ్మత్ షా, ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హష్మతుల్లా షాహిదీ (c), ఇక్రమ్ అలీఖిల్ (WK), రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, నవీన్-ఉల్-హక్, నూర్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూకీ