World Cup 2023 : నేడు ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్

World Cup 2023 : Today is the crucial match between Australia vs Pakistan teams
World Cup 2023 : Today is the crucial match between Australia vs Pakistan teams

వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో రసవత్తర పోరు జరగనుంది. వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య 18 వ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. ఎప్పటిలాగే ఇవాళ మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇక ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా మరియు పాకిస్తాన్ జట్లకు చాలా కీలకం. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ హాట్ ఫేవరెట్ గా ఉండడం గమనార్హం.

జట్ల వివరాల్లోకి వెళితే…

ఆస్ట్రేలియా XI: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, జోష్ ఇంగ్లిస్ (WK), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (c), జోష్ హేజిల్‌వుడ్,ఆడమ్ జంపా.

పాకిస్థాన్ XI: అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (c), మహ్మద్ రిజ్వాన్ (wk), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఉసామా మీర్/మహమ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్.