World Cup 2023 : పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా విజయం.సెంచరీలు బాదిన ఓపెనర్లు

World Cup 2023: Australia's victory over Pakistan. Openers who scored centuries
World Cup 2023: Australia's victory over Pakistan. Openers who scored centuries

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టుపై ఆస్ట్రేలియా ఏకంగా 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. నిన్న టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 367 పరుగులు చేసింది.

ఇక ఈ మ్యాచ్లో ఓపెనర్లు ఇద్దరు సెంచరీలు చేశారు. అనంతరం చేజింగ్కు దిగిన పాకిస్తాన్ జట్టు… ఓ దశలో విజయం సాధించేలా కనిపించింది. కానీ చివరికి వికెట్లు వరుసగా పడటంతో 35 పరుగులకే ఆల్ అవుట్ అయింది పాకిస్తాన్ జట్టు. దీంతో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్తాన్ జట్టుకు ఓటమి తప్పలేదు. ఆసీస్ బౌలింగ్ లో 4 వికెట్లు తీసిన జంపా..అందర్నీ ఆకట్టుకున్నాడు. దింతో ఆస్ట్రేలియా నాలుగింటిలో రెండు మ్యాచ్ లు ఓటమి.. రెండు గెలుపులు సాధించింది.