World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ లో ఇవాళ రెండు కీలక మ్యాచులు

World Cup 2023: Two important matches in the ODI World Cup today
World Cup 2023: Two important matches in the ODI World Cup today

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ రెండు కీలక మ్యాచులు జరగనున్నాయి. ఇందులో మొదటగా నెదర్లాండ్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లక్నో వేదికగా జరుగుతోంది. అలాగే మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో ఇంగ్లాండ్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య మరో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంకాడే స్టేడియంలో జరుగుతోంది.

జట్ల వివరాలు

ఇంగ్లాండ్ XI: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, రీస్ టాప్లీ

సౌత్ ఆఫ్రికా XI: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, ఐడెన్ మార్క్రామ్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్,మార్కో జాన్సెన్, లుంగి ఎన్గిడి, గెరాల్డ్ కోయెట్జీ