World కప్ 2023: నేడు సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్

World Cup 2023: Match between South Africa and Netherlands today
World Cup 2023: Match between South Africa and Netherlands today

ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 టోర్నమెంట్‌ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. అయితే.. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 టోర్నమెంట్‌ లో భాగంగా నేడు సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం అవుతుంది. ఈ మ్యాచ్‌ లో సౌత్ ఆఫ్రికా హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.

దక్షిణాఫ్రికా జట్టు: క్వింటన్ డి కాక్ (WK), టెంబా బావుమా (సి), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్గిడి, తబ్రైజ్ షమ్సీ, లిజాద్ విలియమ్స్ హెండ్రిక్స్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, గెరాల్డ్ కోయెట్జీ.

నెదర్లాండ్స్ జట్టు: స్కాట్ ఎడ్వర్డ్స్ (c & wk), విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడే, తేజా నిడమనూరు, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ర్యాన్ క్లైన్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్సీ, వెస్గాన్లీ బారెన్సీ బీక్, సాకిబ్ జుల్ఫికర్, షరీజ్ అహ్మద్.