థియేటర్ నుంచి జైలవకుశ లైవ్ పెట్టిన వెధవ.

Jai Lava Kusa movie Facebook Live

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
పైరసీ… పైరసీ అంటూ చిత్ర పరిశ్రమ నెత్తినోరు కొట్టుకుంటున్నా దాన్ని ఆపలేకపోతున్నారు. జైలవకుశ నిర్మాతలు ఈ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లాభం లేకపోయింది. రిలీజ్ అయిన రోజే ఈ సినిమాని కొన్ని బిట్స్ సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. అవి ఎలా వచ్చాయో అన్న ఆదుర్దా లో ప్రొడ్యూసర్స్, ఫ్యాన్స్ ఉండగానే ఇంకో సమస్య వచ్చిపడింది. ఓ వెధవ థియేటర్ కి వెళ్లి మరీ స్మార్ట్ ఫోన్ ద్వారా ఫేస్ బుక్ లో సినిమా మొత్తం లైవ్ చేస్తున్నాడు. అయితే డైలాగ్స్ అవీ అరుపులు,కేకల మధ్య సరిగ్గా వినపడకపోవడం కొంతలో కొంత నయం. ఈ విషయం మీద ఫ్యాన్స్ అలెర్ట్ అయ్యి పోలీసుల్ని పిలిపిస్తే బాగుంటుంది.