ప్రభాస్‌ను రేప్ చేస్తా.. ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్

Indu kusuma
Indu kusuma

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు అభిమానులు విపరీతంగా ఉన్నారు. ఫ్యాన్స్ అందరూ ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకుంటారు. ఇక సాధారణ యువతుల నుంచి స్టార్ హీరోయిన్ ల వరకు ప్రభాస్ కలల రాకుమారుడు.

అలాంటి ప్రభాస్ కు బీభత్సమైన లేడీ ఫాలోయింగ్ ఉంది. అతనిపైన అమ్మాయిలు ఏదో విధంగా అభిమానం , ప్రేమ చూపుతూనే ఉంటారు.కానీ ఈ నటి మాత్రం ప్రభాస్‌ను రేప్ చేస్తానని చెప్పేసింది. ప్రముఖ నటి ఇందు అసలు పేరు ఇందు కుసుమ. ఓ ఇంటర్వ్యూలో “ప్రభాస్ పక్కన చెల్లి పాత్రలో డైలాగ్స్ చెప్పాల్సి వస్తే.. నటిస్తారా? అని యాంకర్ అడిగాడు.

దీనికి ” కానీ,ఆఫ్ స్క్రీన్ లో ప్రభాస్ ని రేప్ చేస్తా ఆన్ స్క్రీన్ లో చేస్తా.. ” అని బోల్డ్ ఆన్సర్ ఇచ్చింది ప్రముఖ నటి ఇందు. ప్రముఖ నటి ఇందు ఊహించని ఆన్సర్ రావడంతో యాంకర్ నోరెళ్లబెట్టాడు.

అయితే అప్పట్లోని ఈ పాత వీడియోలోని ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.మెరిసే మెరిసే, బుట్టబొమ్మ, గద్దలకొండ గణేష్,రాజా రాజా చోర, కొరమీను,నర్తనశాల, అస్మీ, అరంగేట్రం చిత్రాలతోపాటు గాలి వాన, ఝాన్సీ వెబ్ సిరీసులు చేసింది.