స్యామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఫోన్ వచ్చేస్తుంది

స్యామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఫోన్ వచ్చేస్తుంది
  • 51 జీబీ అంతర్గత మెమొరీ,12 జీబీ ర్యామ్
  • ఎల్‌టీడీ మోడల్‌లో 4,380 ఎంఏహెచ్ డ్యూయల్ బ్యాటరీ, 5జీ మోడల్ బ్యాటరీ సామర్థ్యం 4235 ఎంఏహెచ్ డ్యూయల్ బ్యాటరీ
  • మెయిన్ డిస్‌ప్లే 7.3 అంగుళాలు ఇంకా వైర్‌లైస్ చార్జింగ్ అండ్ చార్జ్ షేరింగ్
  • డిజిటల్ జూమ్ అప్ 10 ఎక్స్ వరకు సపోర్ట్ చేస్తుంది
  • ఆండ్రాయిడ్ 9 పై, 276 గ్రాముల బరువు గల శాంసంగ్‌కు చెందిన ఫోన్ గెలాక్సీ ఫోల్డ్ భారత్‌లో రానుంది.

ఈ శాంసంగ్ అక్టోబర్ 1వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర 1.50 లక్షల నుంచి రూ.1.75 లక్షల మధ్యఉండబోతుంది అని అంచనా.

అన్ని లోపాలను సరి చేసిన శాంసంగ్ తన గెలాక్సీ ఫోల్డ్ ఫోన్‌ను ప్రీ-బుకింగ్ విధానంలో తీసుకువస్తుంది. శాంసంగ్ నుంచి తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లో ఒకేసారి మూడు రకాల యాప్స్‌ను మల్టీటాస్కింగ్ చేసుకునే అవకాశం కలిపిస్తుంది.

పలు లోపాల వల్ల ఫోన్ మార్కెట్‌లోకి రావడం ఆలస్యమైంది.మడతపెట్టినప్పుడు 4.6 అంగుళాల స్క్రీన్, ఓపెన్ చేసినప్పుడు 7.3 అంగుళాల స్క్రీన్ ఉంటుంది.