తిరుపతి అసెంబ్లీ బరిలో అభినయ్ రెడ్డి..

Abhinay Reddy in Tirupati assembly constituency..
Abhinay Reddy in Tirupati assembly constituency..

ఏపీలో కీలక నియోజకవర్గాల్లో తిరుపతి అసెంబ్లీ స్థానం ఒకటి. అంటే సాక్షాత్ వేంకటేశ్వరస్వామి సేవకు నియమితమైన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవలే ఆయన టీటీడీ చైర్మన్ గా నియమితులయ్యారు.
అయితే వచ్చే ఎన్నికల్లో చాలామంది ప్రయత్నాల్లో ఉన్నా.. భూమన అభినయ్ రెడ్డి ,కరుణాకర్ రెడ్డి వారసుడుగా తిరుపతి రాజకీయాల్లో మరింతగా క్రియాశీలక పాత్ర పోషిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం అభినయ్ తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అభినయ్ కే టిక్కెట్ ఇవ్వనన్నట్లు సమాచారం.రెండు రోజుల కిందటే కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ తో కలిసి సీఎం జగన్ కలిశారు. దీంతో వైసిపి వర్గాల్లో అభినయ్ అభ్యర్థిత్వం ఖరారు అయినట్లు తెలుస్తుంది.

తిరుపతిలో టీటీడీ ఉద్యోగుల ఓట్లు కీలకం. ప్రస్తుతం టీటీడీకి చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి ఉన్నారు. గతంలో టీటీడీ ఉద్యోగులకు అనుకూలంగా చైర్మన్ గా వ్యవహరించి మంచి నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తుంది. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో కరుణాకర్ రెడ్డి గెలవడానికి టిటిడి ఉద్యోగుల కారణం.అయితే అభినయ్ సైతం టీటీడీ వర్గాల్లో మంచి పట్టు సాధించారు. ప్రస్తుతం తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. ఆ పదవితో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. దీంతో ఆయనకు నియోజకవర్గంలో పట్టు దొరికింది. ఈ తరుణంలో అభినయ్ అయితే వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధ్యమని జగన్ భావిస్తున్నారు. అందుకే వ్యూహాత్మకంగా అడుగు వేశారు. తండ్రికి టీటీడీ పీఠం కట్టబెట్టారు. కుమారుడి విజయానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో చాలామంది ప్రయత్నాల్లో ఉన్నా.. భూమన అభినయ్ రెడ్డి ,కరుణాకర్ రెడ్డి వారసుడుగా తిరుపతి రాజకీయాల్లో మరింతగా క్రియాశీలక పాత్ర పోషిస్తారని తెలుస్తోంది.వచ్చే ఎన్నికల్లో అభినయ్ కే టిక్కెట్ ఇవ్వనన్నట్లు సమాచారం. రెండు రోజుల కిందటే కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ తో కలిసి సీఎం జగన్ కలిశారు. దీంతో వైసిపి వర్గాల్లో అభినయ్ అభ్యర్థిత్వం ఖరారు అయినట్లు తెలుస్తుంది.

తిరుపతిలో టీటీడీ ఉద్యోగుల ఓట్లు కీలకం. ప్రస్తుతం టీటీడీకి చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి ఉన్నారు. గతంలో టీటీడీ ఉద్యోగులకు అనుకూలంగా చైర్మన్ గా వ్యవహరించి మంచి నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తుంది. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో కరుణాకర్ రెడ్డి గెలవడానికి టిటిడి ఉద్యోగుల కారణం.అయితే అభినయ్ సైతం టీటీడీ వర్గాల్లో మంచి పట్టు సాధించారు. ప్రస్తుతం తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. ఆ పదవితో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. దీంతో ఆయనకు నియోజకవర్గంలో పట్టు దొరికింది. ఈ తరుణంలో అభినయ్ అయితే వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధ్యమని జగన్ భావిస్తున్నారు. అందుకే వ్యూహాత్మకంగా అడుగు వేశారు. తండ్రికి టీటీడీ పీఠం కట్టబెట్టారు. కుమారుడి విజయానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నారు.