తమిళనాడు లోని ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ వద్ద నిన్న విశాల్ లేని సమయంలో కొందరు సినిమావర్గానికి చెందినా నిర్మాతలు ఆందోళనకు దిగారు ఈ విషయం ఇప్పుడు తమిళ సినిమా పరిశ్రమలో పెద్ద రచ్చ రచ్చ గా తయారు అయ్యింది. నిన్న విశాల తమిళనాడు లో లేడు. ఈ రోజు ఉదయం ఫిల్మ్ కౌన్సిల్ కి చేరుకొన్ని అక్కడ వేసిన తాళాలను విశాల్ తెరవడానికి ప్రయత్నిస్తున్నా క్రమంలో పోలీస్ లు అడ్డుకొని విశాల్ ను అరెస్ట్ చేశారు. విశాల్, పోలీస్ లతో వాగ్వాదానికి దిగాడు. లోపల ఉన్న ఫర్నిచర్ కు మీరు బాధ్యత వహిస్తారంటు పోలీసులను నిలదీశాడు. గొడవ పెద్దది అవ్వుతున్న క్రమంలో హీరో విశాల్ ను అరెస్ట్ చేశారు తమిళనాడు పోలీస్ లు. విశాల్ వాళ్ళకు సహకరిస్తూ పోలీస్ వాన్ ఎక్కేశాడు.పోలీస్ లు పూర్తిగా తమ అధినంలోకి తెచ్చుకున్నారు.
పోలీస్ ల సహకారంతో ఆ తలుపులను తియ్యడం జరిగింది. ఫిల్మ్ కౌన్సిల్ బిల్డింగ్ ఫండ్ కోసం ఇళయరాజా తో చేస్తున్నా ప్రోగ్రాం ను అప్పడం కొరకు ఇలాంటివి చేస్తున్నారని హీరో విశాల్ ఆరోపించాడు. ప్రత్యర్ధులు ఆరోపిస్తున్న 8 కోట్ల రూపాయల స్కామ్ ను రేపు జనరల్ బాడీ మీటింగ్ లో లెక్కలతో సహా బయట పెడుతాను అని విశాల్ ఆగ్రహం తో ఉగిపోతుచేప్పుకొచ్చాడు. ఈ విషయం పై కమల్ హసన్ పూర్తి వివరాలు తెలుసుకుంటున్నాడు. హీరో విశాల్ 2015లో నడిఘర్ సంఘం ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయ్యాడని ఆరోపిస్తూ ఒక్క వర్గానికి చెందిన అసమ్మతి వర్గం అన్దోలోనకు దిగ్గింది. ఏదైనా ఈ రోజు ఈవెనింగ్ లోపు చాలా గొడవలు జరగవచ్చుని తెలుస్తుంది