హనును రిక్వెస్ట్ చేసిన బన్నీ…!

Allu Arjun Teaches Lesson Of Garu At Sharwanand Event

హను రాఘవ పూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా సాయి పల్లవి హేరోయిన్ గా రూపొందిన చిత్రం పడి పడి లేచే మనసు. ఈ చిత్రాని దర్శకుడు లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తనదైనా శైలో మలిచాడు. ఈ చిత్రంలో శర్వ అండ్ సాయి పల్లవి ల మద్య వచ్చే సిన్స్ ఓ హీరో ను భాగా ఆకటుకునట్టు ఉన్నాయి. ఆ హీరో మరెవరో కాదు స్టైలిష్ స్టార్ అల్లు ఆర్జున్, నిన్న సాయంత్రం పడి పడి లేచే మనసు ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్ప కల వెధికలో ఘనంగా జరిగింది. అల్లు ఆర్జున్ కూడా అప్పట్లో ఆర్య, బన్నీ, హ్యాపీ వంటి లవ్ స్టొరీ మూవీస్ చేశాడు. ఇప్పుడు బన్నీ కి లవ్ స్టోరీస్ అంటే కొంచెం ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు బన్నీ చూసినట్లు అయితే మాత్రం బాడీ బిల్డర్ లాంటి బాడీ ని పెంచేశాడు. కావున బన్నీ కి లవ్ స్టోరీస్ అంటే కచ్చితంగా ఆలోచించాలి అంటున్నారు దర్శకులు సైతం. బన్నీ మాత్రం మరో డిఫరెంట్ లవ్ స్టొరీ చెయ్యాలని చూస్తున్నాడు.

పడి పడి లేచే మనసు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ మాట్లాడుతూ… హను మాతో కూడా ఓ లవ్ స్టొరీ చేయ్యవచ్చు కదాని హను కి ఓ హింట్ ఇచ్చాడు బన్నీ…. మీరు తీసిన సినిమాలు చాలానే చూశాను అందాల రక్షసి….కృష్ణగాడి వీర ప్రేమగాధ… లై… వంటి సినిమాలు చూశాను. ఆ మూవీస్ లో మీ లవ్ స్టోరీస్ నా మనసుకు చాలా హతుకున్నాయి. ఇప్పుడు పడి పడి లేచే మనసు సినిమా తో మరో వైవిధ్యమైన లవ్ స్టోరిని తెరకేక్కించావు. ట్రైలర్ చూస్తూనే తెలుస్తుంది కచ్చితంగా నీ మార్క్ సినిమాలో అగుపిస్తుంది. ఈసారి ఛాన్స్ శర్వ కొట్టేశాడని బన్నీ అన్నాడు. బన్నీ వంటి స్టార్ హనుకి మంచి అవకాశం ఇచ్చాడు. హను రాఘవ పూడి కూడా సూపర్ లవ్ స్టోరీస్ ని తెరకెక్కించడంలో దిట్ట కావునా అల్లు ఆర్జున్ కోసం ఓ లవ్ స్టోరీని రూపొందించాలని బన్నీ ఫాన్స్ కోరుకుంటున్నారు. మరి హను తరవాతి ప్రయత్నం బన్నీ తోనే ఉంటుందని ఆశిద్దాం.