పటాస్ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయినా అనిల్ రావి పూడి మొదటి సినిమాతో మంచి విజయాని అందుకున్నాడు. ఆ తరువాత సుప్రీమ్, రాజా ది గ్రేట్ వంటి సూపర్ హిట్ట్ చిత్రాలను అందించాడు. తాజాగా అయన వెంకటేష్, వరుణ్ తేజ్ లతో ఎఫ్2 అనే చిత్రాని రూపొందించాడు. ఈ చిత్రం సంక్రాంతికి జనవరి 12న విడుదలవుతుంది. సినిమా అంటేనే గ్లామర్ కు సంబందించిన విషయం అంత గ్లామర్ ఉన్నప్పుడు తప్పకుండ హీరోలపై, దర్శకులపై, ప్రొడ్యూసర్స్ పైన రూమర్స్ అనేవి వస్తుంటాయి. అలాంటి రూమర్స్ ఇప్పుడు అనిల్ పై వినిపిస్తున్నాయి.
అనిల్ ఓ హీరోయిన్ పై డేటింగ్ లో ఉన్నట్లు ఆమెకు సినిమా ఛాన్స్ లు ఇప్పించడం కోసం వేరే డైరక్టర్స్ కు ఫోన్ చేసి రికమండ్ చేస్తాడు అనేవి ఈ మద్య సోషల్ మీడియాలో భాగా వినిపిస్తుంది. అందుకు సమాధానంగా అనిల్ ఓ ఇంటర్వ్యూ లో సమాధానం చెప్పుతూ… అలాంటివి అన్ని పుకార్లు…. నేను ఏ తప్పు చెయ్యను చేయ్యబోను కూడా….నేను ఏమిటో నా ఫ్యామిలీకి భాగా తెలుసు. నేను ఏమైనా తప్పు చేస్తే మొదట నా ఫ్యామిలీకి తప్పకుండా చెపుత్తాను. ఇవ్వని కావాలని ఎవరో పుట్టించిన పుకార్లు మాత్రమే నాపై ఇలాంటివి రావడం చాలా భాదాకరంగా ఉన్నది. పనిలేని వారు మాత్రమే ఇలాంటివి పుట్టించి ఆనందం పొందుతారు. అలాంటివి నేను పటించుకోను అన్నారు. ప్రస్తుతం నేను ఉన్న షెడ్యూల్ తో చాలా బిజీగా ఉన్నాను. ఎఫ్2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అండ్ ప్రమోషన్ వర్క్ జరుగుతుంది నాకు నాపనికే టైం ఉండటం లేదు ఇలాంటి వాటికీ నా జీవితంలో అసలు చోటే లేదు అన్నారు.