నాని – శ్రీకాంత్ ఒడెల కాంబో లో మరో యాక్షన్ మూవీ!

Another action thriller in Nani - Srikanth Odela combo!
Another action thriller in Nani - Srikanth Odela combo!

నాచురల్ స్టార్ నాని (Nani) వరుస మూవీ లు చేస్తూ కెరీర్ లో దూసుకు పోతున్నారు. హాయ్ నాన్న మూవీ లో చివరిసారిగా కనిపించిన ఈ నటుడు, తదుపరి సరిపోదా శనివారం (Saripodhaa sanivaaram) మూవీ తో ఆడియెన్స్ ముందుకు రానున్నారు. ఈ మూవీ తర్వాత యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వ లో మరొక మూవీ ను అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మరొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది .

Another action thriller in Nani - Srikanth Odela combo!
Another action thriller in Nani – Srikanth Odela combo!

దసరా మూవీ వంద కోట్ల రూపాయల క్లబ్ లో చేరి నానికి సూపర్ సక్సెస్ ను అందించింది. ఈ మూవీ కి శ్రీకాంత్ ఓదెల అనే డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ కి వచ్చిన సక్సెస్ తో మరొక ఛాన్స్ ఇచ్చారు హీరో నాని. వీరి కాంబినేషన్ లో మరొక మూవీ ఫిక్స్ అని నాని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు. దసరా 2 కి సీక్వెల్ కాదని, ఇది వేరే లెవెల్లో ఉంటుంది అని అన్నారు. నాని ఇచ్చిన క్లారిటీ తో ఆడియెన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా త్వరలో స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.