నాని “సరిపోదా శనివారం” డిజిటల్ రైట్స్ కోసం రికార్డ్ ధర!

నాని “సరిపోదా శనివారం” డిజిటల్ రైట్స్ కోసం రికార్డ్ ధర!
Cinema News

హాయ్ నాన్న యొక్క గ్రాండ్ సక్సెస్ తరువాత, నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తన రాబోయే ప్రాజెక్ట్ సరిపోదా శనివారం మూవీ తో బిజీగా ఉన్నారు. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది . ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులని సొంతం చేసుకుంది. దాదాపు 45 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

నాని “సరిపోదా శనివారం” డిజిటల్ రైట్స్ కోసం రికార్డ్ ధర!
Saripoda Sanivaram Movie

నాని మూవీ కు ఇప్పటి వరకూ ఇదే హయ్యెస్ట్ డిజిటల్ రైట్స్ మూవీ అని చెప్పాలి. ఈ సినిమా లో ఎస్‌జె సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ కి జేక్స్ బిజోయ్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈ మూవీ కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.