“హను మాన్” కి పోటీగా మరో “హనుమాన్”..నిజామా..?

“హను మాన్” కి పోటీగా మరో “హనుమాన్”..నిజామా..?
Cinema News

ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా కూడా ఒక రేంజ్ లో వినిపిస్తున్న మూవీ పేరు “హను మాన్”. మరి తెలుగు మూవీ నుంచి వచ్చిన మొదటి సూపర్ హీరో మూవీ ఇది కాగా ఈ మూవీ ని దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించగా యంగ్ హీరో తేజ సజ్జ నటించాడు. ఇక ఈ భారీ మూవీ ఇప్పుడు థియేటర్స్ లో అదరగొడుతుంటే మరో పక్క మరో “హనుమాన్” కూడా హాట్ టాపిక్ గా మారాడు. ఇదెక్కడ అంటే ఇది కూడా మన ఇండియాలోనే కాకపోతే ఓటిటిలో.

“హను మాన్” కి పోటీగా మరో “హనుమాన్”..నిజామా..?
Hanuman Movie

మరి స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ లో “ది లెజెండ్ ఆఫ్ హనుమాన్” అనే సూపర్ హిట్ యానిమేటెడ్ సిరీస్ ఉంది. దీని తాలూకా మూడో సీజన్ ని అయితే హాట్ స్టార్ వారు ఈరోజే రిలీజ్ చేశారు. దీనితో ఒకే రోజు ఇద్దరు హను మాన్ లు పోటీకి వచ్చారు అని చెప్పాలి. ఇక ఇంట్రెస్టింగ్ గా ఓ పక్క బిగ్ స్క్రీన్స్ పై హను మాన్ కి ఎలా అయితే రెస్పాన్స్ వస్తుందో ఓటిటిలో కూడా హనుమాన్ సిరీస్ కి కూడా ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.