AMB లో అంతరిక్ష హడావుడి

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏసియన్ సునీల్ సంయుక్తంగా నిర్మించినా ఏయమ్ బీ సినిమాస్ ను ఇటివల డిసెంబర్ 2 న మహేష్ బాబు పూజ కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంబించినా సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధి గా విచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ ఈ ఏయమ్ బీ సినిమాస్ ను ఓపన్ చేశారు. మొత్తం 80 కోట్లు దాక ఖర్చు అయినటు సమాచారం. మొత్తం సెవెన్ స్క్రీన్స్ 1600 సిట్టింగ్ కెపాసిటీ ఉన్నది ఇందులో, ఇందులో ఓ రెండు స్క్రీన్స్ మహేష్ బాబు సొంతం. ఇంకో రెండు స్క్రీన్స్ లో షేర్ ఉన్నట్లు సినివర్గాలనుండి అందుతున్నా సమాచారం.

AMB లో అంతరిక్ష హడావుడి - Telugu Bullet

మహేష్ బాబు ఏ యమ్ బీ లో వరుణ్ తేజ్, సంకల్ప్ రెడ్డి, కంబోలో వస్తున్నా చిత్రం అంతరిక్షం 9000kmph ఇటివల షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈచిత్రం యొక్క ట్రైలర్ ను డిసెంబర్ 9 న ఉదయం 11 గంటలకు ఏఎంబీ లో లంచ్ చెయ్యనున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ కు వరుణ్ తేజ్ మరియు చిత్ర బృందం హాజరు అవ్వుతారు. వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాటి, అధితి రావు హైదరి కథానాయకలుగా నటిస్తున్నారు. డిసెంబర్ 21 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది.