లావణ్య త్రిపాఠి పై మెగా ఫాన్స్ ఘరం ఘరం…!

Feel Nervous And Missed Thanking To Ram Charan Says Lavanya Tripathi

సోషల్ మీడియాను సినిమా సెలబ్రిటీస్ చాలా ఎక్కువగా వాడుతారు. అంతే ఎక్కువగా తలనోప్పికూడా తెచ్చుకుంటారు. సోషల్ మీడియా ను హీరోస్ అండ్ హీరోయిన్స్ ఎక్కువగా తమ సినిమా గురుంచి ప్రచారం చేస్తుంటారు. తమ పర్సనల్ విషయాలను కూడా ఎక్కువగా తమ ఫాన్స్ తో షేర్ చేసుకుంటారు. ఎవరైనా ఏదైనా న్యూస్ ను షేర్ చేసుకోవాలి అనుకున్నపుడు ఒక్కటికి పది సార్లు చెక్కు చేసుకొని పోస్ట్ చేస్తే చాలా నయం లేకపోతె చాలా విమర్శలను ఎదురుకోవలిసి ఉంటుంది. ఆ మద్య సమంతా కూడా హరి కృష్ణ చనిపోయినపుడు, ఎంతో బాధతో సమంతా సోషల్ మీడియా లో ఓ పోస్ట్ పెట్టింది ఏమని హరి కృష్ణ చనిపోవడం చాలా బాధాకరంని. మనకంటే పెద్ద వాళ్ల గురుంచి రాసేటప్పుడు, మాట్లాడేటప్పుడు గారు అని సంబోదించాలి. లేకుంటే చాలా విమర్శలు ఎదురవ్వుతాయి. సమంతకు కూడా అలాంటి స్విచ్వేషన్ ఎదురైంది.

తాజాగా ఇదే పరిస్థితి లావణ్య త్రిపాఠి కూడా ఎదురైంది. వరుణ్ తేజ్ తో అంతరిక్షం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఇటివల ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఆ ఈవెంట్ లో లావణ్య మాట్లాడుతూ. ఈ సినిమా గురుంచి పనిచేసిన అందరి గురుంచి ప్రతి ఒక్కరి గురుంచి మాట్లాడింది. అందరకి కృతజ్ఞతలు కూడా తెలిపింది. కానీ ఆ ఈవెంట్ కు ముఖ్య అతిధి గా వచ్చిన రామ్ చరణ్ మర్చిపోవడంతో, మెగా ఫాన్స్ లావణ్య పైన చాలా సోషల్ మీడియాలో పెద్ద ఎతున్నా కామెంట్స్ పెడుతూ మెగా ఫాన్స్ తిట్టి పోశారు. ఆ విషయం లావణ్య కు తెలిసి సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెడుతూ మెగా ఫాన్స్ కి సారీ చెప్పింది, రామ్ చరణ్ గారు అంటూ సంబోదించింది. ఆ పోస్ట్ తో మెగా ఫాన్స్ శాంతించారు. అందుకే పెద్ద వాళ్ళు అంటుంటారు ఎవరి తోనైనా మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్ల్డాలని. ముఖ్యంగా సినిమా కు సంబందించిన సెలబ్రిటీస్ వారి వారి ఫాన్స్ తో జాగ్రత్తగా ఉండాలి.