Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
శాసనసభ, హైకోర్టు భవనాల ఆకృతుల్లో సీఎం చంద్రబాబు నాయుడు కీలక మార్పులను సూచించారు. హైకోర్టు కోసం సిద్ధం చేసిన వజ్రాకార భవన ఆకృతిని శాసనసభ కోసం సిద్ధం చేయాలని సీఎం నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధులకు సూచించారు. అలాగే శాసనసభ కోసం సిద్ధం చేసిన బుద్ధస్థూపం ఆకృతిని హైకోర్టు కోసం మార్చాల్సిందిగా సీఎం తెలిపారు. స్వల్ప మార్పులు చేసిన హైకోర్టు భవన నమూనాను చీఫ్ జస్టిస్‌కు చూపించి తుది నమూనాలను సిద్ధం చేయాలని ఆయన కోరారు.
900 Acares master plan

High court

Assembly

మరిన్ని వార్తలు






