AP Politics: మంత్రి ఉష చరణ్ కి వ్యతిరేకంగా ధర్నా..!

AP Politics: Dharna against Minister Usha Charan..!
AP Politics: Dharna against Minister Usha Charan..!

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ వైకాపా బాధ్యతలను ఎమ్మెల్యే శంకరనారాయణను కాదని, మంత్రి ఉష శ్రీచరణ్కు అప్పగించనున్నారన్న సమాచారంతో వైకాపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎమ్మెల్యేకు మద్దతుగా శుక్రవారం సోమం దేపల్లిలోని వైఎస్సార్ కూడలిలో జడ్పీటీసీ సభ్యుడు అశోక్కుమార్, ఉపసర్పంచి వేణుగోపాల్, పార్టీ మండల కన్వీనర్ నారాయణరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు భారీ ధర్నా చేపట్టారు.