AP Politics: అంగన్వాడీ వర్కర్ల వినతిని పట్టించుకోని మంత్రి రోజా..!

AP Politics: The government gave a big shock to the Anganwadis.. accepting applications online..!
AP Politics: The government gave a big shock to the Anganwadis.. accepting applications online..!

గుంటూరు జిల్లా మంగళగిరి పర్యటనకు వచ్చిన మంత్రి రోజాకు అంగన్వాడీ వర్కర్ల నిరసన సెగ తగిలింది. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చిన మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు అంగన్వాడీ వర్కర్లు వచ్చారు. మంత్రిని చుట్టుముట్టి.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం ఇస్తుండగా మంత్రి రోజా తన వాహనం ఎక్కి వెళ్లిపోయారు. మంత్రి నిర్లక్ష్య వైఖరిపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.