గుడ్ న్యూస్ : ఏపీలో జనసేనకి 4 మంత్రి పదవులను ఇస్తున్న బాబు ?

Good news: Babu is giving 4 minister posts to Janasena in AP?
Good news: Babu is giving 4 minister posts to Janasena in AP?

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి విజయ వెరీ మోగించేసింది . మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 88 స్థానాలు అవసరం ఉండగా.. NDA కూటమి ఏకంగా 164 స్థానాలు విజయ బేరి ని మోగించింది. టిడిపి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 135 స్థానాలను గెలుపొందింది, జనసేన 21 స్థానాల్లోనూ, వైసీపీ 11, బిజెపి 8 స్థానాలల్లో విజయం సాధించారు.

Good news: Babu is giving 4 minister posts to Janasena in AP?
Good news: Babu is giving 4 minister posts to Janasena in AP?

అయితే, ఇప్పుడు ఏపీలో మాత్రం అందరిలో ఒకటే ఉత్కంఠ. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 100% స్ట్రైకరేట్ తో విజయం సాధించిన జనసేన పార్టీకు ఎన్ని మంత్రులు చంద్రబాబు యువ బోతున్నాడని ఏపీ ప్రజల్లో ఒకటే కూతుహుళం. ఇది ఎలా ఉంటే, 3 లేదా 4 మంత్రులు వచ్చే అవకాశం ఉందని ఏపీలో చర్చ జరుగుతుంది . అలాగే, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పంతం నానాజీ, బొమ్మిడి నాయకర్, వరప్రసాద్ రేసులో ఉన్నట్లు గా సమాచారం.