పైసా వసూల్ స్టంపర్ అదిరిందిగా… వీడియో

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నిమిషంన్నర నిడివి.ఒక్కో డైలాగ్ ఒక్కో డైనమైట్ .సారీ…వంద డైనమైట్ లతో సమానం. బాలయ్య ని పూరి కొత్తగా చూపించాడు అంటే రొటీన్. పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పడం బాలయ్యకి కొత్త కాదు. అవి రాయడం పూరికి వెన్నతో పెట్టిన విద్య. ఇంకేముంది? భూమి,ఆకాశం బద్దలు అయ్యేలా డైలాగ్స్, ఫైట్స్, డాన్స్ మూవ్ మెంట్స్ ఓ మెరుపులా చూపించిన పైసా వసూల్ స్టంపర్ నిజంగా పైసా వసూల్. మొత్తానికి పూరి పాత బాలయ్యని కొత్తగా చూపించి ఈ స్టంపర్ తో బాలయ్య అభిమానుల అంచనాలు పెంచేసాడు. ఒకప్పుడు పూరికి సినిమా ఎందుకు గొణిగిన వాళ్ళే ఈ స్టంపర్ చూసి జై బాలయ్యకి తోడుగా జై పూరి అనేస్తున్నారు.

మరిన్ని వార్తలు

ఛార్మిపై కానిస్టేబుల్‌ చేయి

సంపూ వెళ్లడం ధన్‌రాజ్‌కు కలిసి వచ్చే అంశం

వై.వి.ఎస్ చౌదరి గొంతు లేచింది.