నేను ఇప్పుడు బతికి ఉండడానికి కారణం బాలయ్య అని .. అనితా చౌదరి చెప్పారు

నేను ఇప్పుడు బతికి ఉండడానికి కారణం బాలయ్య అని .. అనితా చౌదరి చెప్పారు
Latest News

ఒక్కొక్కసారి కొంత మంది నటులు పాత విషయాలను మీడియాతో చెప్పుకుంటూ ఉంటారు. బాలయ్య గురించి కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు బాలయ్య. బాలకృష్ణ గురించి అనితా చౌదరి చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. యాంకర్ గా మరియు ఆర్టిస్ట్ గా అనిత చౌదరి మంచి పేరు తెచ్చుకుంది. తన టాలెంట్ తో గుర్తింపుని తెచ్చుకుంటుంది అనిత. తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలని కూడా షేర్ చేసుకున్నారు. తన లైఫ్ లో రెండు సార్లు పెద్ద ప్రమాదానికి గురయ్యానని ఆమె చెప్పారు.

 నేను ఇప్పుడు బతికి ఉండడానికి కారణం బాలయ్య అని .. అనితా చౌదరి చెప్పారు
Anitha Chowdary

దేవుడి దయవల్ల రెండుసార్లు కూడా బయటపడ్డారని ఆమె అన్నారు. ఇప్పుడు బతికి ఉండడానికి కారణం బాలకృష్ణ అని ఆమె చెప్పారంట . ఒక ప్రోగ్రాం కి ఆమె అమెరికా వెళుతుంటే కారుకి ప్రమాదం జరిగిందని ఆ టైంలో తన కాలు బోన్ విరగడం సర్జరీ తర్వాత కోల్పోవడం జరిగిందని ఆమె చెప్పారు. కేరింత సమయంలో డిస్క్ విరిగిపోవడంతో ట్రీట్మెంట్ కోసం అమెరికా కూడా వెళ్లిందట. అక్కడ ఈమె అభిమాని బాలయ్య ఫ్యామిలీ ఫ్రెండ్ అని తెలిసింది తను పరిస్థితిని బాలకృష్ణకి వివరించింది. బాలకృష్ణ తన హాస్పిటల్లో ఉన్న డాక్టర్లని తీసుకువచ్చి వైద్యం చేయించారంట . అమెరికాలో ఉన్న తన భర్తకి కూడా ధైర్యం చెప్పారు బాలయ్య అని ఆమె ఈ విషయాలన్నీ కూడా చెప్పుకొచ్చారు.